ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీలో సంత విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు, కార్యదర్శి జనార్ధన్ లను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.
ఏటూరునాగారంలో ఘనంగా సంత విజయోత్సవం: సర్పంచ్, కార్యదర్శిలకు సన్మానం
Share:

సారాంశం